Telugujathakam.com

Telugujathakam.com Astrology in telugu Dialy astrology updates for telugu people

15/01/2014
27/11/2013

This is one of the Indian Railways Best Advertisement Watch & Share :)

31/12/2012

2013 నూతన సంవస్చరసుభాకక్షలు .. అందరికి ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి జరగాలని మనసారా కోరుకుంటున్నాను ..

Our Astrologer is online now. visit our website www.telugujathakam.com to live chat with him now. Share with your friend...
06/11/2012

Our Astrologer is online now. visit our website www.telugujathakam.com to live chat with him now. Share with your friends & family.

This page is having a slideshow that uses Javascript. Your browser either doesn't support Javascript or you have it turned off. To see this page as it is meant to appear please use a Javascript enabled browser.

Do you speak telugu ? If yes read this -చక్కగా హాయిగా నవ్వితే ?గుండె వేగము పెరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .పది నిముష...
01/10/2012

Do you speak telugu ? If yes read this -
చక్కగా హాయిగా నవ్వితే ?
గుండె వేగము పెరిగి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది .పది నిముషాలు వ్యయామమంత కొన్ని నవ్వులు అనేక అనారోగ్యములను దూరం చేస్తాయి .చక్కర వ్యాది వారికీ నవ్వటం చక్కటి మందు .దివ్యౌషదము.చిన్న వయసులో రోజుకు 3000 సార్లు యుక్త వయస్సులో 47 సార్లు వ్రుద్దప్యములో 6 సార్లు నవ్వుతారు .ఇంకా గలగలా నవ్వటం వల్ల జ్ఞాపక శక్తీ పెరుగుతుంది .ధైర్య గుణం వస్తుంది .రక్తపోటు తగ్గుతుంది. Share it or like it, to make your friends to know the value of laughing or smiling.

25/02/2012

From Telugujathakam.com

ఒక తల్లి తండ్రి తన కొడుకుకు రాసిన ఉత్తరం
తనను తన భార్యని వృద్ద ఆశ్రమానికి పంపించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిసిన ఒక తల్లి తండ్రి తన కొడుకుకు రాసిన ఉత్తరం ఇది
బాబు మాకు వృద్దాప్యము వచ్చింది .మేము ఎంతకాలము ఈ భూమిమీద ఉంటామో మాకు తెలియదు.దయ చేసి సహనముతో నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు .నీ బాల్యము నుంచి మేము నీకేన్నో విషయాలను నేర్పాము .తినడం ఎలా ?బట్టలు వేసుకోవడం ఎలా ?జీవితాన్ని ఎదుర్కోవడం ఎలా ?మేము అన్నం తినేటప్పుడు ఎంగిలి మెతుకులు పళ్ళెం చుట్టూ పడ్డా,బట్టల మీద మరకలు పడ్డా, బట్టలు సరిగా వేసుకోలేక పోయినా మమ్ము అసహ్యించుకోకు .చిరాకు పడకు .నీ బాల్యంలో నీవు ఈ పనులు చేయడానికి నీకు మేము గంటల కొద్ది నేర్పిన రోజులు గుర్తు తెచ్చుకో.నీతో మాట్లాడేటప్పుడు నీకు ఒకే విషయాన్ని వెయ్యి సార్లు చెప్పినా నన్ను విసుక్కోకు .
నీ చిన్నప్పుడు నీవు నిద్రపోవడానికి ఒకే కదను మళ్లీ మళ్లీ విసుక్కోకుండా వెయ్యి సార్లు చెప్పిన సంగతి గుర్తు తెచుకో!నీతో మాట్లాడే సమయంలో నా జ్ఞాపక శక్తీ తగ్గి ,మాటలు సరిగా రాక పోవచ్చు .జ్ఞప్తికి తెచ్చుకోవడానికి మాకు సమయము ఇవ్వు .ఒకవేళ జ్ఞాపకము రాక పోయినా విసుక్కోకు .మా వయస్సులోఅతి ముక్యమైనది నీతో గడపటమే కాని నా జ్ఞాపక శక్తీ కాదు. ఎప్పుడైనా మా అలసిపొఇన కాళ్ళు నడవనియకపోతే నీ చెయ్యి ఆసరాగా ఇవ్వు .నీవు మొదటి అడుగులు వేసేటప్పుడు మా చెయ్యి సాయంగా ఇచ్చామో మా చివరి అడుగుల్లో అలానే నీ చెయ్యి కూడా సాయంగా ఇవ్వు .
నా పక్కన ఉన్నప్పుడు అసహనంగా కోపంగా విసుగ్గా ఉండకు .నీవు జీవించటం ప్రారంబించినప్పుడు మేము ప్రక్కన ఉండి నీకు సంరక్షణగాఎలా ఉన్నామో మేము మా జీవితాన్ని చాలించేటప్పుడుమా ప్రక్కన ఉండి మమ్ము అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించు .మా జీవితం లో మేము కొన్ని పొరపాట్లు చేసినా… మా ప్రతి అడుగు నీకు అత్యున్నత స్తానం లభించాలని,నీకు సురక్షిత మార్గాన్ని వేయాలని, నీ జీవితాన్ని ప్రేమ ,సహనంతో ప్రారంబించటానికి నీ బాల్యంలో మేము ఎలా సాయపడ్డామో … మా జీవితాన్ని ప్రేమ ,సహనముతో ముగించే విదముగా నీవు సాయం చెయ్యి .నీవు ఈప్రపంచాములోకి వస్తూఎలా మాముఖాల్లో నవ్వులు తెచ్చావో ఏదో ఒక రోజు మేము ఈప్రపంచాన్ని వదలి వెళ్ళేటప్పుడు అదే చిరునవ్వుతో వెళ్లి పోనీ .ఇదే నువ్వు మకిచే అతి విలువైన భహుమానం .నీ పిల్లలు ఎంత అల్లరి చేసినా ,ఎంత విసిగించినా ఎంతో ప్రేమతో చూసు కుంటావో కదా !అట్లాగే మమ్ము కూడా చూసు కుంటావని ప్రేమతో మమ్ము మాత్రం నీ నుంచి దూరం చేసి వృద్ద ఆశ్రమానికి పంపకు ప్రేమతో
మీ అమ్మ నాన్న

share it. We hope this words touches your heart. and lets all be with our parents.

You can use these tags:

31/12/2011

Watch 2012 new year numerology updates for numbers between 1 to 9 completely in telugu.So watch it and know your details according to your numerological numb...

27/12/2011

Telugu jathakam.com is telugu astrology information website where you can watch and read daily and weekly astrological updates.This video is a weekly astrolo...

Address

Bangalore

Alerts

Be the first to know and let us send you an email when Telugujathakam.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugujathakam.com:

Share