filmchamberof

filmchamberof FCC presidentKarthikReddy

చాలా పెద్ద చీటర్ దొంగ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ డైరెక్టర్ చుట్టు చలామణి అయితే పేద ప్రజలను దోచుకుంటున్న మా యొక్క ఫిల...
12/12/2021

చాలా పెద్ద చీటర్ దొంగ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ డైరెక్టర్ చుట్టు చలామణి అయితే పేద ప్రజలను దోచుకుంటున్న మా యొక్క ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాప్స్ ఐడి కార్డ్ ఇస్తున్నట్టు అతనే ప్రెసిడెంట్ అయినట్టు పబ్లిక్ లో చెలామణి అవుతూ కొన్ని లక్షల రూపాయలు చీటింగ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది ఇలాంటి వ్యక్తులను ఇతని నెంబర్లు ఆయన యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా పబ్లిక్ లో అన్నం పెట్టడం జరిగింది స్క్రీన్ షాట్ తెలుగు ఫిలిం ఫెడరేషన్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ ఆల్ ఇండియా ఫిలిం ఫెడరేషన్ వరల్డ్ పేర్లతో ఐడెంటి కార్డ్స్ ఇస్తానని చెప్పి అదేవిధంగా మా అసోసియేషన్ కు సంబంధించిన ఐడి కార్డు కూడా నేనే ఇస్తాను అని చెప్పి మంచు మనోజ్ గారు అతనికి ఫ్రెండ్ అని చెప్పి మాటలు కొన్ని లక్షల మందిని మోసం చేస్తూ అతని యొక్క స్క్రీన్షాట్స్ మన దగ్గరకు వచ్చి పంపిస్తున్నాను నేను కూడా చాటింగ్ చేశాను నేను మీ కార్తీక్రెడ్డి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 ప్రెసిడెంట్

చాలా పెద్ద చీటర్ ఇతను ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 గ్రామ్స్ సంబంధించిన ఐడి కార్డు ఇస్తున్నానని చెప్పి జనం నుండి డబ్బులు వస...
12/12/2021

చాలా పెద్ద చీటర్ ఇతను ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 గ్రామ్స్ సంబంధించిన ఐడి కార్డు ఇస్తున్నానని చెప్పి జనం నుండి డబ్బులు వసూలు చేసినట్టు మా దృష్టికి వచ్చింది దానికి సంబంధించిన ఫ్రూట్స్ కూడా కొన్ని పెడుతూ అతని మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉత్తరం రాస్తూ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 ప్రెసిడెంట్ కార్తీక్రెడ్డి

12/12/2021
27/11/2020

మంత్రి తలసాని పై ఆగ్రహం 24 క్రాఫ్ట్స్ ప్రెసిడెంట్ గంగిడికార్తీక్ రెడ్డి//asnnewstelugu

Address

Hyderabad Shah Guda

Website

Alerts

Be the first to know and let us send you an email when filmchamberof posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share