09/07/2026
..మీ చర్మానికి ఏ చీర రంగు బాగా నప్పుతుందో తెలుసా? 🌸✨
సరైన రంగు ఎంచుకుంటే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. 💖
🌸 తెల్లని చర్మం – రాయల్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, వైన్, మరూన్
🌼 గోధుమవర్ణ చర్మం – మస్టర్డ్ ఎల్లో, టీల్ బ్లూ, మెజెంటా, బాటిల్ గ్రీన్
🌺 ముదురు చర్మం – పింక్, లావెండర్, ఆరెంజ్, గోల్డ్, పర్పుల్
మీకు ఏ రంగు చీరలు ఎక్కువగా ఇష్టమో కామెంట్‌లో చెప్పండి. 💬👇
మరిన్ని అందమైన చీరల కలెక్షన్స్ & ఫ్యాషన్ టిప్స్ కోసం Sucharitha Silks ను ఫాలో అవ్వండి