15/10/2020
అందరికీ నమస్కారములు,
నేను యి ఫ్యాషన్ ఫైండర్ అనే పేజ్ నీ క్రియేట్ చేసినందుకు ఎంతో సంతోషం గా ఉన్నది . ముఖ్యంగా యి పేజ్ లో అందరూ నచ్చే మెచ్చే ప్రొడక్ట్స్ ను పెడతాను. మరి ముఖ్యంగా మగువలు మెచ్చే అందమైన శారీస్ , పురుషుల కు పసందైన షర్ట్స్ మరియు ప్యాంట్స్ ,పిల్లల కోసం కొత్త కొత్త డిజైను లలో ఉన్నటువంటి బట్టలు , ఆడవాళ్ళ కాస్మెటిక్స్ , ఇంకా ఎన్నెన్నో . మీరు ఇక్కడి నుంచే ఆర్డర్ చేయొచ్చు మీకు కావల్సిన ఉత్తమమైన ప్రొడక్ట్ . మీ ప్రొడక్ట్ మీకు చేరేలా మేము చూసు కుంటం. ధన్యవాదములు...!