Chinthan boutique

Chinthan boutique online payment

Dm
26/04/2026

Dm

1500/+ comboDm
26/04/2026

1500/+ combo
Dm

24/04/2026

ఇది ఆమె నిజం... ఇది ఆమె జీవితం....

తన మిద తనకే కోపం, తన మీద తనకే జాలి... గతాన్ని తలుస్తు తనతో తనే పోరాటం చేస్తు...

కట్టుకున్నవాడు సరిగ్గా లేకపోతే ఆడదాని బతుకేంటో
అర్థం చెప్పెను ఆమె జీవితం ... అల్లారుముద్దుగా పెరిగిన కోరినవన్నీ కొనిచ్చే కుటుంబం ఆమెది,
ప్రేమకు ఆప్యాయతకు కొదవలేని కుటుంబం ఆమెది...

మళ్ళి ప్రేమ పేరుతో ఒకడు దగ్గరయ్యాడు,
ఏమీ చేస్తుంది ప్రేమ గుడ్డిది కన్న ప్రేమ
తోబుట్టువుల, గొప్పతనాన్ని కనిపించకుండా చేసింది,తన చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన ఆమె...
అన్ని ఆమె చుట్టు ఉన్నా... ఒక్క ఆమె
ఆలోచన పెంచిన వారిని ఎదిరించేలా చేసింది...

మళ్ళీ గడపదాటి పారిపోయి పెళ్ళి చేసుకుంది..
అయినవారు దూరమయ్యారు..
కట్టుకున్నవాడే ప్రపంచం అనుకుంది..
కట్టుకున్నా వాడే కాళయముడై, ప్రతిసారి చేయి చేస్కుకుంటు, పిల్లలు కనే మిషన్ల చూస్తు... ఆమె జీవితంతో ఆడుకున్నాడు... #నువ్వు #లేకుండా #బ్రతికలేను #అనే మట నుండి #నా #లైఫ్ నుండి #వెళ్ళిపో అని #పరిస్థితికి ఒచ్చాడు...
#ఇక్కడ అతని #అవసరం #ముగిసింది... #అతని #ప్రేమ #ముగిసింది

కాలం ఎంత త్వరగా పరిగెత్తిదంటే...
#రెండేళ్లకే #ఇద్దరిని #చేతిలో #పెట్టింది...

అయినా వాళ్ళను మోసం చేసినందుకు శిక్ష అనుకొని మనిషిగా ఆమె చచ్చిపోయింది....

ఆమె పిల్లల కోసమే ఇకా నా బతుకు...వాల్ల కోసమే ఆమె పోరాటం...

ఆడ కూతురిని నమ్మించి,నీతో తీసుకొని వచ్చినపుడు,ఆమెకు అన్ని మీరే అవుతారు,ప్రేమ పేరుతో నీ అవసరం కోసం వాడుకొని,ఇప్పుడు ప్రేమ ఉండదు,నా తల్లి తండ్రి నా వాళ్ళు ఉన్నారు అంటే అది పద్ధతి కాదు,తను నిన్ను నీ ప్రేమ ను కావాలనుకొని ఒచ్చినది, #నీకు #నీ #భార్యపై #ప్రేమ ఉండాలి, #నీకు #నీ #తల్లితండ్రి మీద #బాధ్యత ఉండాలి!వారి ప్రేమ సరిపోతుంది అనుకునే వాడివి,పిల్లలు లేకుండా మీ అమ్మతో పాటే ఉండాల్సింది, #ప్రేమ #పరిస్థితులు చుట్టు మనుషులు ఉన్నారు కదా అని మారదు... నీ ప్రేమ నిజం అయితే,అది ఇప్పుడు నీకో #ఆమెతో ెళ్ళి, ీవితం, #నీ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండాలి,ఆది పిల్లలు పుట్టిన,నువ్వు ముసలోడివి అయినా...
12సంవత్సరాలు నువ్వు పిల్లల కోసం మొదటి ఆమెకి ఎంతో ఖర్చు చేశావు,ఎన్నో నిందలు,ఎన్నో బాధలు,కానీ ఇప్పుడు ఆమెతో నీకు జరిగిన చిన్న గొడవకి,ఆ పిల్లల మీద ప్రేమ ఎక్కడ? #నెలరోజులుగా వారికోసం, #ఒక్క కాల్ లేదు, #నీ కొడుకు పుట్టిన రోజున కూడా వాడి కోసం కాల్ లేదు, కనీసం ఒక డ్రెస్ కేక్ తెస్తావని ఆశ ఆమెలో ఉండి,ఆ రోజు సాయత్రం చివరి క్షణం వరకు ఎదుదురు చూసిన ఆమె...నెల రోజులు గడిచిన కూడా ఆ పిల్లల కోసం వెళ్లని నువ్వు తండ్రివా అసలు?ఒక తండ్రిగా భర్త గా నీకు బాధ్యత ఉందా?ఎంతగా కుమిలి పోయిందో ఆలోచించావా?అసలు ఇవన్ని కాదు,ఒంటరిగా ఉన్న ఆమె జీవితం లోకి వెళ్ళింది నువ్వే కదా? నీ తల్లికి చెప్పుకో కవి... నేను నా అవసరం కోసం ఆమె దగ్గరకు వెళ్ళిన,తను నన్ను నమ్మి వచ్చింది, ఆమెను మనిషా గా చూడమని, ఆమె ఏంటో తెలిసి కూడా తల్లి కోసం నిన్ను నమ్మి వచ్చిన ఆమెను బాధపెడుతున్నావు.. ఒకటి గుర్తుపెట్టుకో నీ వల్లే ఇప్పుడు ఇద్దరి పిల్లలకు తల్లి అయింది.నువ్వు ఒక రచయిత గా ఒక కవిగా రాస్తూ పేరు తెచ్చుకున్న ఒక భర్త గా ఒక తండ్రి గా ఓడిపోతున్నావ్...

మొదటి జీవితం కన్నీళ్ళతో ఒక బిడ్డను చేతి పెట్టి నిందలు వేసాడు..
రెండో జీవితం కూడా కన్నీలతో ఇద్దరి పిల్లలతో నిందలతో ఆమె జీవితంలో కోలుకోలేని బాధను కన్నీళ్లను మిగిల్చాడు..

ఇది నిజం నాకు తెలిసిన జీవితం..
ఆమె జీవితం
ఒంటరిగా ఇద్దరి పిల్లలతో ఆమె మాత్రమే మిగిలిపోయింది..

18/04/2026

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

Address

Nizamabad

Opening Hours

Monday 9am - 5:51pm
Tuesday 9am - 5:52pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919948939296

Alerts

Be the first to know and let us send you an email when Chinthan boutique posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share