The Valli Silks

The Valli Silks Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Valli Silks, Clothing (Brand), Bsnl Bhavan, Fort Gate, Rajamahendravaram.

The Valli Silks is a house of sarees offering from casual to bridal wear at the most reasonable market price, with a wide range of designs and fabrics; visit and purchase pocket-friendly authenticity.

17/08/2026

Instagram SEO

Bridal sarees kosam Kanchi Meenakari collection ❤️✨
Grand zari work, rich colours & bridal elegance — pelli shopping ki perfect choice.

Valli Silks Nijayithi Dharalu ₹25,000 – ₹30,000

📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.

[kanchi meenakari sarees, bridal sarees, kanchi bridal sarees, meenakari sarees, wedding sarees, pattu sarees, bridal shopping, valli silks, kanchi pattu sarees, bridal collection]

16/08/2026
16/08/2026

❤️ Valli Silks‌లో ఆడపడుచులకు సారే పెడుతున్నామంటే…
మా stores అన్నీ మా అక్కా చెల్లెళ్లతో నిండిపోయాయి!
🥹❤️
మీరు చూపిస్తున్న ప్రేమ… మీ ఆప్యాయత… మా Valli Silks కుటుంబాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తోంది. 💛

మీరూ వచ్చి ఈ అందమైన సందడిని చూస్తారా? ❤️

📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.

[valli silks sare, aadapaduchulu, sare tradition, customer love, sravanam sare, valli silks customers, telugu traditions, pasupu kunkuma, saree shopping ap telangana]

15/08/2026

❤️ రేపు ఆదివారం కూడా Valli Silks‌లో సారే పెడుతున్నాం!
గత వారం మా ఆడపడుచులు చూపించిన ప్రేమకు కొనసాగింపుగా…
రేపు ఆదివారం Valli Silks‌లో చీర షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికీ ప్రేమతో సారే అందిస్తున్నాం. 💛
మీ కుటుంబంతో కలిసి వచ్చి…
మీకు నచ్చిన చీర షాపింగ్ చేసి, మా ప్రేమతో ఇచ్చే సారేను తీసుకెళ్లండి. ❤️
📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.
[valli silks sare, sunday sare, aadapaduchulu, sare tradition, sravanam shopping, customer love, pasupu kunkuma, telugu traditions, valli silks customers, saree shopping ap telangana]

15/08/2026

Valli Silks ఇస్తున్న సారేకి మా ఆడపడుచులు ఎలా స్పందిస్తున్నారో చూడండి!
మేము ప్రేమగా ఇచ్చిన సారే…
మీరు అంతే ప్రేమగా స్వీకరిస్తున్న తీరు నిజంగా మా మనసును తాకుతోంది. 🥹❤️
మీ ప్రేమ, మీ ఆప్యాయతే మా Valli Silks కి పెద్ద బలం. 💛
📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.
[valli silks sare, aadapaduchulu, sare tradition, customer testimonials, customer love, sravanam sare, pasupu kunkuma, telugu traditions, valli silks customers, saree shopping ap telangana]

14/08/2026

India’s 80th Independence Day 🇮🇳✨

Celebrating the spirit of freedom, unity and the beauty of Indian traditions with SSKL. ❤️

From timeless sarees to elegant ethnic wear, let’s celebrate the colours, culture and heritage that make India truly special. 🇮🇳



[India 80th Independence Day, Independence Day 2027, Indian fashion, Indian sarees, ethnic wear, traditional wear, SSKL, saree fashion, Indian culture, patriotic fashion]

14/08/2026

❤️ Valli Silks ఇస్తున్న సారేకి మా ఆడపడుచులు ఎలా స్పందిస్తున్నారో చూడండి!
మేము ప్రేమగా ఇచ్చిన సారే…
మీరు అంతే ప్రేమగా స్వీకరిస్తున్న తీరు నిజంగా మా మనసును తాకుతోంది. 🥹❤️
మీ ప్రేమ, మీ ఆప్యాయతే మా Valli Silks కి పెద్ద బలం. 💛
📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.
[valli silks sare, aadapaduchulu, sare tradition, customer testimonials, customer love, sravanam sare, pasupu kunkuma, telugu traditions, valli silks customers, saree shopping ap telangana]

13/08/2026

💛 “ఉండమ్మా… బొట్టు పెడతా…”
చిన్నప్పటి నుంచి వింటున్న ఈ మాట వెనుక మన తెలుగు సంప్రదాయం, గౌరవం, శుభం దాగి ఉన్నాయి. ✨
ముత్తైదువులను గౌరవిస్తూ బొట్టు, పసుపు, కుంకుమ సమర్పించడం మన అందమైన సంప్రదాయం. ❤️

అందుకే ఈ శ్రావణంలో…
Valli Silks‌లో ప్రతి శుక్రవారం & ఆదివారం షాపింగ్ చేసే ప్రతి ఒక్కరినీ మా ఇంటి లక్ష్మీదేవిగా భావిస్తూ…
పసుపు, కుంకుమ, గాజులతో పాటు ఒక చీరను సారేగా ప్రేమతో అందిస్తున్నాం. 💛

ఈ శ్రావణంలో మా ఇంటి లక్ష్మీదేవిగా రండి…
మీ సారే తీసుకెళ్లండి. ❤️

📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.

[valli silks, sravanam special, bottu tradition telugu, pasupu kunkuma, muthaiduvu, telugu traditions, sravanam saree, sare tradition, sravanam shopping, telugu culture, traditional sarees, valli silks sare, saree shopping ap telangana]

13/08/2026

❤️ ఈ శుక్రవారం & ఆదివారం కూడా Valli Silks‌లో సారే పెడుతున్నాం!

14th August and 16th August mi daggarlo vunna valli silks ki vacheyandi

📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.

[valli silks sare, sare tradition, sravanam sare, sravanam shopping, aadapaduchulu, customer love, valli silks customers, pasupu kunkuma, telugu traditions, saree shopping ap telangana, valli silks sravanam]

12/08/2026

శ్రావణ మాసం అంటేనే మన తెలుగింటి సంప్రదాయాలు, ఆప్యాయతలు గుర్తొస్తాయి. ❤️
మన ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు పసుపు, కుంకుమ, గాజులతో పాటు సారే పెట్టి పంపించడం మన అందమైన సంప్రదాయం.
అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ…
ఈ శుక్రవారం & ఆదివారం Valli Silks‌లో చీర షాపింగ్ చేసే ప్రతి ఒక్కరికీ పసుపు, కుంకుమ, గాజులతో పాటు సారే అందిస్తున్నాం. 💛
మనతో మొదలైన ఈ సంప్రదాయం… ముందు తరాలకు కూడా చేరాలి. ❤️
📍 Available at all Valli Silks stores across Andhra Pradesh & Telangana.
[valli silks, sravanam saree, sravana masam, saree tradition, telugu traditions, aadapaduchulu, pasupu kunkuma, gajulu, saree shopping, sravanamasam shopping, telugu culture, valli silks saree, saree shopping ap telangana]

Address

Bsnl Bhavan, Fort Gate
Rajamahendravaram
533101

Website

Alerts

Be the first to know and let us send you an email when The Valli Silks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share