19/03/2026
శుభాకాంక్షలు 🌿
ప్రియమైన అందరికీ,
ఈ శుభకరమైన ఉగాది పర్వదినం మీ జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, విజయాలు నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
ఈ నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం సమృద్ధిగా కలగాలి.
ఉగాది శుభాకాంక్షలు!
– అర్చన.ఇ