Rajee's Fashion Chimney Boutique

Rajee's Fashion Chimney Boutique A boutique for all passionate women to explore the latest fashion. We also deal with block printing , tie and dye , fabric painting and fashion consultancy.

Exclusive work sarees, dress materials , latest running materials , boutique trims , ready made dresses , other fashion accessories like hand bags , clutches , bridal wear bangles , hair accessories are available. We are specialists in customised tailoring , machine embroidery , maggam work , dress designing , saree designing , le hangar making , and pattern making.

05/10/2025
02/05/2024
29/08/2023

దేశ భాషలందు తెలుగులెస్స అని, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ గా పేరుపొందిన తెలుగు భాషా సంస్కృతి అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు ఎందరో.. వారందరికి మన వందనాలు. వ్యవహారిక తెలుగు భాష ఉద్యమ కర్త, పితామహుడు
శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి (29 ఆగష్టు 1863 - 22 జనవరి 1940) రోజునే మనం తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన మాతృభాష తెలుగు భాషను మనము మన భావితరాలకు నేర్పించి మన మాతృభాష మనుగడకు చేయి చేయి కలుపుదాం...

మన తెలుగు వారందరికీ మన మాతృభాష తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు

జనసేన అధినేత మన ప్రియతమ సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 18వ తేదీ ఆదివారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో సాయంత్రం 5...
16/06/2023

జనసేన అధినేత మన ప్రియతమ సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 18వ తేదీ ఆదివారం కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో సాయంత్రం 5 గంటలకు జరగబోవు బహిరంగ సభలో ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రసంగించనున్నారు. వారాహి వీరుడై ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి విచ్చేయుచున్న సందర్భంగా గోదావరీ జిల్లా
ఆడబడుచులు అందరూ విశేష సంఖ్య లో పాల్గొనిమన ప్రియతమ సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించి ఆశీర్వదించ వలసింది గా ప్రార్ధన.

జయహో.... జనసేన వారాహి విజయ యాత్ర
14/06/2023

జయహో.... జనసేన వారాహి విజయ యాత్ర

Jayaho.....NTR
28/05/2023

Jayaho.....NTR

Arjun GMC Television Exclusive Private Video Songs Official YouTube Channel=================================...

18/05/2023
Bridal blouse...Baraat design
27/04/2023

Bridal blouse...
Baraat design

Soft silk
21/04/2023

Soft silk

Address

Duggirala Vari Street , Frazer Pet , Kakinada
Kakinada
533001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919440896193

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajee's Fashion Chimney Boutique posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajee's Fashion Chimney Boutique:

Share