21/08/2026
🙏✨ వరలక్ష్మీ అమ్మవారికి Beautiful Saree Draping ✨🌺
ఈ Varalakshmi Vratham సందర్భంగా అమ్మవారికి Saree Pre-Pleating & Draping చేసే అవకాశం మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. 🙏❤️
అమ్మవారి అలంకరణలో ప్రతి pleat & ప్రతి fold ని ఎంతో భక్తితో, ప్రేమతో చేశాము. 🌸✨
మీ ఇంటి Varalakshmi Devi Idol కి కూడా Pre-Pleating & Draping చేయాలనుకుంటే, మమ్మల్ని సంప్రదించండి. 💕
📍 BB Fashion Studio – Kondapur, Hyderabad
Follow us for more Saree Pleating & Draping updates ❤️
SareePrePleating SareeDraping SareePleating VaralakshmiSaree DeviAlankaram SareeAlankaram BBFashionStudio Kondapur Hyderabad Telangana SareeLovers