Siripuram, Ramannapeta, Telangana 508113

Siripuram, Ramannapeta, Telangana 508113 Siripuram is a village located in Ramannapeta mandal,Nalgonda district.It is known for its textile industries. Nearly 60% of the people are employed as wea

Siripuram is known for its textile industries, and ranked second position next to Pochampalli in weaving. Nearly 60% of the people are employed as weavers, or textile dyeing workers. Thread material made up of polyester and cotton are the raw products used in the weaving. In the past, the main agricultural products were pearl millet, castor and sesame seeds. At that time, most people would eat pearl millet as their daily food.

Ikkat cotton dress materials
19/09/2020

Ikkat cotton dress materials

చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగారాం ఉపాధ్యాయ గారు నిన్న పరమపదించారు ... ప్రతిదినమూ ఉదయం తన వాకిట్...
29/06/2019

చెన్నై నగరం లోని వేదంపట్టు ప్రాంతానికి చెందిన శ్రీ గంగారాం ఉపాధ్యాయ గారు నిన్న పరమపదించారు ...

ప్రతిదినమూ ఉదయం తన వాకిట్లోకి వచ్చే గోమాతకు ఆహారాన్ని అందించిన తర్వాత మాత్రమే తన దినచర్య ప్రారంభించేవారు ...

ఆయన మరణాన్ని తట్టుకోలేని గోమాత ఆయన శవయాత్ర మొత్తం తానుకూడా నడిచి శ్మశానంలో కూడా ఆయన చితి పూర్తిగా కాలేంత వరకూ కన్నీరు కారుస్తూ మౌనంగా రోదిస్తూ శ్రద్దాంజలి ఘటించింది ...

ఆ సంఘటనతో అందరూ కదిలిపోయారు ..
కపాల మోక్షం అయిందని కాటికాపరి బంధువులకు చెప్పగానే ఆశ్చర్యంగా గోమాత కూడా మౌనంగా లేచినిలబడి ఒకసారి తలతో చివరిసారిగా అభివాదం చేసి నిష్క్రమించిది ...

అందుకేనేమో గోవును తల్లితర్వాత తల్లి అని మన భారత సంస్కృతి కొనియాడింది ...
వందే గోమాతరం ..

03/06/2019
25/05/2019

29 వ తేది బుధవారం రోజు ఉదయం 8:00 గంటలకు హనుమాన్ జయంతి సందర్భంగా సిరిపురం గ్రామములో యువకులు మరియు గ్రామ ప్రజలచే బైక్ ర్యాలీ ఉంటుంది కావున అందరూ 👉తెల్లటి చొక్కా వస్త్రాలు ధరించి పెద్ద బడి దెగ్గరకు రాగలరు,
🚩 వచ్చినవారికి శ్రీ దాశరధి సేవ సమితి వారిచే కాషాయం కండువాలు జండాలు ఇవ్వబడును🚩
అనంతరం ప్రసాద పంపిణీ ఉంటుంది.🙏🙏🙏🙏🙏🙏

జై శ్రీరామ్... అందరూ ఆహ్వానీతులే.....
11/04/2019

జై శ్రీరామ్... అందరూ ఆహ్వానీతులే.....

15/04/2019 morning 6:00AM
07/04/2019

15/04/2019 morning 6:00AM

సిరిపురంలో సర్పంచ్ మరియు వార్డ్ మెంబెర్ లకు వచ్చిన నామినేషన్ ల వివరాలు...✍
15/01/2019

సిరిపురంలో సర్పంచ్ మరియు వార్డ్ మెంబెర్ లకు వచ్చిన నామినేషన్ ల వివరాలు...✍

10/01/2019

*సర్పంచ్* :

*సర్పంచ్ గా ఏదగండి వచ్చిన అవకాశమును వదలకండి* !

*సర్పంచ్ అంటే* :- కేవలం సిమెంటు రోడ్లు, వీధిలైట్లు వేసి, వాటర్ ట్యాంక్ వాల్ విప్పడం కాదు?

*సర్పంచ్ అంటే* :- కేవలం నాయకుల విగ్రహాలకు దండలేసి, సభల్లో నాలుగు ముక్కలు మాట్లాడడం కాదు!

*సర్పంచ్ అంటే* :- కేవలం సంతకాలు పెట్టడం, ఖద్దరు బట్టలేసుకుని కారులో తిరగడం కాదు!

*సర్పంచ్ అంటే* :- మంత్రులకు,ఎమ్మెల్యే కు డబ్బాలు కొడుతూ ప్రజల సొమ్ము స్వాహా చేయడం కాదు!

*మరి సర్పంచ్ అంటే ఏంటి?*
*సర్పంచ్ అంటే* :- ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం,
ఉపాధిని గ్రామంలో అందరికీ అందేలా చేయడం!

*సర్పంచ్ అంటే* :- గ్రామంలో ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడం, విద్యార్థుల సమస్యలు దూరం చేయడం!

*సర్పంచ్ అంటే* :- యువతకు దిశా నిర్దేశం చేసి నిరుద్యోగాన్ని పారద్రోలడం!

*సర్పంచ్ అంటే* :- నీతినియమాలతో, కుల మతాలకతీతంగా ప్రజలని పరిపాలించడం!

*సర్పంచ్ అంటే* :- గ్రామ ఆదాయాన్ని పెంచే అవకాశాలను వెతకడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎన్.జి.ఓ.ల నుండి వచ్చే ప్రతి రూపాయిని ఒడిసిపట్టడం!

*సర్పంచ్ అంటే:* - ప్రతి పని లో నాణ్యత వహిస్తూ & ఖర్చు చేసిన ప్రతిరూపాయి ప్రజాక్షేత్రంలో వివరించగలగడం!

*సర్పంచ్ అంటే* :- భూమిని పరిరక్షించి రైతు, కూలీల మధ్య స్నేహభావం పెంచడం!

*సర్పంచ్ అంటే* :- గ్రామ మహిళలకు వారి పధకాలను వివరించి,సమానత్వం దిశగా అడుగులు వేయించడం!

*సర్పంచ్ అంటే* :- పేద, వితంతు, వికలాంగులకు సాయం చేయడం, నిరుపేదలకు అనాధలకు చేయూతనివ్వడం!

*సర్పంచ్ అంటే* :- ఊరంతా శానిటేషన్, ఊరిలోని వీధులన్నీ సోలార్ ప్లానింగ్, వీధిలోని ఇండ్లలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్!

*సర్పంచ్ అంటే* :- 24 గంటలు ఊరు కోసమే కలలు కనడం,
ఆ కలలను నెరవేర్చుకోవడం,ఊరి ప్రజల గుండెల్లో దేవుడై గుడి కట్టుకోవడం!

*సర్పంచ్ అంటే* :- వయసు రీత్యా కాదు ఆలోచనల రీత్యా పెద్దవాడై ఉండటం!

*సర్పంచ్ అంటే* :- గ్రామంలో పెద్దలకు 'సేవక బడిలా' ఆడవారికి 'రక్షక గుడిలా' పిల్లలకు 'తల్లి ఒడిలా' ఉండాలి!

➡ సర్పంచ్ కి ఒక కలెక్టర్ కు ఉన్నంత విజన్ ఉండాలి!

➡ సర్పంచ్ కి ఒక సైనికుడికున్నంత కరేజ్ వుండాలి!

➡సర్పంచ్ అంటే:- నిలువెత్తు నిజాయితీపరుడై ఉండాలి!

➡ సర్పంచ్ కి ఉండాల్సింది ధనం కాదు! గుణం!

➡ సర్పంచ్ అంటే:- మన గమ్యం కాకూడదు!
సర్పంచ్ అంటే! మన గమనమై ఉండాలి!

*రేపటి ఎలక్షన్లో* అటువంటి సర్పంచ్ ఎందుకు కాకూడదు!
*ఆలోచించండి* ! *ఆచరించండి* !!🙏💐💐💐💐💐💐💐💐🙏

https://youtu.be/wDY5_CndxDU
02/01/2019

https://youtu.be/wDY5_CndxDU

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో వెలసిన పురాతన ఆలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి మరియ...

Address

Siripuram Gram Panchayat Of Ramannapet Mandal
Nalgonda
508113

Website

Alerts

Be the first to know and let us send you an email when Siripuram, Ramannapeta, Telangana 508113 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Siripuram, Ramannapeta, Telangana 508113:

Shortcuts

Share

Category