02/05/2023
పాపా నాయుడుపేట మరియు పరిసర ప్రాంతాల బ్యాట్మెంటన్ క్రీడాకారులకు గొప్ప అవకాశం ఈ వేసవిలో కృషి బ్యాడ్మింటన్ అకాడమీ నందు బాలబాలికల కొరకు గ్రామీణ ప్రాంతాల్లో కూడా క్రీడలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో బాలబాలికల కొరకు సమ్మర్ క్యాంపు నిర్వహించుచున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాము.