19/03/2026
🌸 పార్నికా అప్పారెల్స్ తరఫున ఉగాది శుభాకాంక్షలు 🌸
ఈ ఉగాది మీకు కొత్త ఆశలు, ఆనందం, ఆరోగ్యం మరియు విజయాలను తీసుకురావాలని కోరుకుంటున్నాము.
మీ జీవితంలో శుభాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
ఉగాది శుభాకాంక్షలు! 🌿✨