Sree Lakshmi

Sree Lakshmi Realtor Colors Boutique........A "One OF a Kind" fashion haven for the sophisticated Colors. Colors Boutique was founded by Sireesha.

Our team of fashionsta's search wide and hard to bring you a vast collection of high quality affordable unique Clothing for those Colors who not only follows the trends but always want to stand out in her circle as a true trendsetter from the rest. Our mission is "Providing a great collection of Stylish, Elegant & Unique fashion for the true Colors Boutique".


“Fashions fade, style is eternal.”


Colors Boutique is a fashion forward clothing store where women can get the hottest styles at an affordable price. Colors Boutique started out in Madhurawada, Visakhapatnam. Colors Boutique carries an exceptional selection of today’s fashions, always revolving and always in style for our trend savvy shoppers.

ఫ్రెండ్స్ షిప్ చేసే కొన్ని రకాల మనుషులు ఎలాగ వుంటారో చూద్దాం..!1.పరిచయం అయిన కొత్తలో తెగ మాట్లాడుకుంటారు కొన్ని డేస్ కి ...
24/11/2024

ఫ్రెండ్స్ షిప్ చేసే కొన్ని రకాల మనుషులు ఎలాగ వుంటారో చూద్దాం..!

1.పరిచయం అయిన కొత్తలో తెగ మాట్లాడుకుంటారు కొన్ని డేస్ కి హాయ్ బై తప్ప ఎమి వుండదు..!

2.ఇంకొందరు వాళ్ళ అవసరాల కోసం ఫ్రెండ్ షిప్ చేసి అవసరం అయ్యాక తెలియనట్లు వుంటారు...!!

3.కొంత మంది ఫ్రెండ్స్ వుంటారు మాట్లాడుకునేటపుడు ఎక్కడ లేని ప్రేమ ఉనట్లు యాక్ట్ చేస్తారు..!

4.ఇంకొందరు వుంటారు బాగానే మాట్లాడుకుంటారు కాని వేరే వాళ్ళ ముందు వాళ్ళ గురించి ఎంత ఛేడలంగా మాట్లాడుతారో...!!

5.బాగా ప్రేమగా వుంటారు ఎదైన గొడవ వస్తె చాలు ఒకరి గురించి ఒకరు చాలా నెగిటివ్ గా చెప్పుకుంటారు..!

6.కొందరు వుంటారు బిజీగా ఉండి మాట్లాడటం కుదరకపోవచ్చు, కాని వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ తో బిజీ. మనతో ఏమి మాట్లాడుతారు అనుకుంటారు..!

7.ఫస్ట్ లో చాలా ఫ్రెండ్లీగా వుంటారు. కొత్త వాళ్ళు రానంత వరుకే, కొత్త ఫ్రెండ్స్ రాగానే పాత వాళ్ళను వదిలేస్తారు..!

8.ఇంకొందరు వాళ్ళకు అవసరం వస్తేనే ఫ్రెండ్స్ గుర్తుకు వస్తారు..!

9.ఇంకొందరు వుంటారు వాళ్ళకు బోరే కొట్టినప్పుడు ఫ్రెండ్స్ గుర్తు వస్తారు..!

10.కొంత మంది ట్రూ ఫ్రెండ్స్ వుంటారు. బాగా గొడవ పడతారు కాని ఒకరి గురించి ఒకరు బ్యాడ్ గా చెప్పుకోరు, మాట్లాడకుండా వుంటారు కాని కొత్త ఫ్రెండ్స్ కి ప్లేస్ ఇవ్వరూ ఒకరికి ఒకరు హెల్ఫ్ చేసుకుంటారు
ఏడిపించుకుంటారు కాని ఎదుటి వాళ్ళ దగ్గర నవ్వులపాలు అవ్వరు, అలుగుతారు కాని ఇంకొకరిని వాళ్ళ మద్యకు రానివ్వరు..!

ఎది ఎమ్ అయినప్పటికీ ప్రతి మనిషికి తన బాధ సంతోషం షేర్ చేసుకోవడానికి ఒక ఫ్రెండ్ కావాలి ....!!

"వినడానికి వింతగా ఉన్న ఇది నిజం"నా అనుభవం ద్వారా  చెప్తున్నఈ మధ్య  నా దగ్గరకి ఒక పెద్దమనిషి వచ్చాడు ,నా కూతురు ఒక ముస్లి...
24/11/2024

"వినడానికి వింతగా ఉన్న ఇది నిజం"
నా అనుభవం ద్వారా చెప్తున్న
ఈ మధ్య నా దగ్గరకి ఒక పెద్దమనిషి వచ్చాడు ,నా కూతురు ఒక ముస్లిం అబ్బాయి తో వెళ్ళిపోయింది మీరు మా అమ్మాయికి నచ్చచెప్పి తీసుకరండి అని వేడుకున్నాడు.
సరే ఒక ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాను, నాకు ముస్లిం స్నేహితుడు ఉన్నాడు అతడి ద్వారా అమ్మాయి అత్త గారింటికి అమ్మాయి తల్లి తండ్రులను తీసుకొని వెళ్ళాను అమ్మాయిని చుస్తే ముస్లిం అమ్మాయిలాగ మారిపోయి ఉంది. ఎందుకమ్మా ఇలా చేసావు అని అడిగాను నాకు మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం చెప్పింది.
నేను దాదాపు ఒక సంవత్సరం నుండి ఆ ముస్లిం అబ్బాయితో ఉంటున్నాను ఈ సంవత్సరంలో నా భర్త నాకు ఖురాన్ గురించి నేర్పాడు అందులో ఆయాత్ ఏమేమి ఉంటాయో నేర్పాడు కల్మా చదవడం నేర్పాడు మా అత్త నాకు నమాజ్ చేయడం నేర్పింది దాని ప్రభావం మన మీద ఎంత ఉంటదో చెప్పారు .ఇస్లాం మతం గొప్పతనం గురించి నేర్పారు.
ఉమ్మడి కుటుంబం ఎలా ఉంటదో ఇక్కడే చూసాను.
కానీ, నాకు ఈ 23 సంవత్సరాలలో మా అమ్మ నాన్న ఏం నేర్పారు హిందు మతం గొప్పతనం గురించి చెప్పారా భగవత్ గీత చదవమని ఎప్పుడైనా నా చేతికి ఇచ్చారా లేక రామాయణము గొప్పతనం గురించి చెప్పారా మా నాన్న ఎప్పుడు డబ్బు డబ్బు అని సంపాదన వెంట తిరిగాడు మా అమ్మ ఏమో నాకు ఏ జీన్స్ ప్యాంట్ set ఐతది దానిమీద ఏ T షర్ట్ వేసుకోవాలి ఏ డిజైన్ లో చీరలు జాకెట్ లు వేసుకోవాలి అదే చెప్పేది.
ఆమె కూడా తన బట్టలు కోసం సగం రోజులు టేలర్ shop కే తిరిగేది . ఎప్పుడైనా మా నానమ్మ తాతయ్య ఊరు నుండి వస్తే వాళ్ళు వెళ్ళేవరకు వాళ్ళతో గొడవ పడేది .ఇలా సాగిపోతుంది ఆవిడ ప్రస్తావన......
నిజంగా నా నోట మాట రాలేదు ఏ ఎం సమాధానం ఇవ్వాలో అర్ధం కాక అక్కడి నుండి వచ్చేసాను నిజంగా అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది ఈ ఒక్క అమ్మాయి సమస్యనే కాదు 80% హిందు సమాజం ఇలాగే ఉంది .తల్లితండ్రులు ఆలోచించాలి మీ పిల్లలకు హిందు ధర్మం గురించి నేర్పండి బట్టల గురించి కాదు సంస్కృతి సంప్రదాయాలు నేర్పండి జీవితం అనుభవించాలి అని కాదు.
గుర్తుంచుకోండి !
మీ పిల్లలకు మీరు "ధర్మం గురించి నేర్పక పోతే ఇతరులు ఆధర్మము గురించి నేర్పిస్తారు"...

30/10/2024

Address

Visakhapatnam

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9:15am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 9pm
Friday 9am - 9pm
Saturday 10am - 9pm
Sunday 11am - 12:15pm

Telephone

+919849320070

Website

Alerts

Be the first to know and let us send you an email when Sree Lakshmi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sree Lakshmi:

Share